YS Sharmila: పవన్ కళ్యాణ్ పై వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన లో ఉన్నారో బీజేపీ లో ఉన్నారో జనాలకి కూడా అర్ధం కావడం లేదని అన్నారు. పీఎం మోదీ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాయ నుంచి పవన్ కల్యాణ్ బయటకురావాలని వైఎస్ షర్మిల హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ జనసేన లో ఉన్నారో బీజేపీ లో ఉన్నారో జనం కూడా confusion లో ఉన్నారు
– వైఎస్ షర్మిల#Sharmila pic.twitter.com/5JchaVPTp4
— M9 NEWS (@M9News_) July 12, 2025