https://oktelugu.com/

YouTube: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్

తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను కైవసం చేసుకోవడంతో పలు సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సంస్థలు కఠిన వైఖరిని అవలంభిస్తున్నాయి. తాలిబన్లపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్, వాట్సప్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్ లో కనిపించే ప్రసక్తే లేదని వెల్లడించింది. తాలిబన్లకు చెందిన వీడియోలను స్ట్రీమ్ చేయకుండా చేసే పాలసీ ఎప్పటినుంచో యూట్యూబ్ ఫాలో అవుతుందని పేర్కొంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 18, 2021 / 04:18 PM IST

    Talibans

    Follow us on