మన దేశం నుండి వేరే దేశాలకు వెళ్ళడానికి వీసా ఎంతో ముఖ్యం. కాగా కొన్ని దేశాలకు వీసా లేకుండానే మన దేశ పౌరులు పాస్ పోర్ట్ సహాయంతో ఆయా దేశాలకు వెళ్లవచ్చని రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ దేశాలలో ప్రధానంగా నేపాల్, భూటాన్, మారిసన్, మాల్దీవులు, సెర్భియా, ఇంకా కొన్ని దేశాలు వున్నాయి. Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: […]
మన దేశం నుండి వేరే దేశాలకు వెళ్ళడానికి వీసా ఎంతో ముఖ్యం. కాగా కొన్ని దేశాలకు వీసా లేకుండానే మన దేశ పౌరులు పాస్ పోర్ట్ సహాయంతో ఆయా దేశాలకు వెళ్లవచ్చని రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ దేశాలలో ప్రధానంగా నేపాల్, భూటాన్, మారిసన్, మాల్దీవులు, సెర్భియా, ఇంకా కొన్ని దేశాలు వున్నాయి.