కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యెడియూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాలను యెడియూరప్ప ఖండించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డాతో కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై చర్చించామన్నారు. తన పై జీపీ నడ్డాకు మంచి అభిప్రాయం ఉందన్నారు. కర్ణాటకలో బీజీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని యెడియూరప్ప స్పష్టం చేశారు.