CM Revanth Reddy: సన్నబియ్యం బాగున్నాయా అని మహిళలను అని సీఎం అడిగిన రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మహిళలు భారీగా స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూసిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడడానికి, వ్యాపారాలు పెట్టుకునేందుకు ఈ సంవత్సరం ఆడబిడ్డలను ఆగ్రభాగన నిలపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.
రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు భారీగా స్పందించిన మహిళలు
సన్నబియ్యం బాగున్నాయా అని మహిళలను అడిగిన రేవంత్ రెడ్డి.. భారీగా స్పందించిన మహిళలు pic.twitter.com/MDpoocGW95
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025