ఇంటింటికి వ్యాక్సిన్ పై బాంబే హైకోర్టు ఏమందంటే..

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టీకా విధానంపై బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం వల్ల దేశ వ్యాప్తంగా ఇంటింటికి వ్యాక్సిన్ డ్రైవ్ సాధ్యం కాదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. టీకా కార్యక్రమంలో భాగంగా కేరళ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు పాటిస్తున్న డోర్ టు డోర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని కోర్టు కేంద్రానికి సూచించింది.

Written By: Suresh, Updated On : June 12, 2021 7:24 pm
Follow us on