https://oktelugu.com/

టీకాలే దొరకనప్పుడు ఆ ఫోన్ మెసేజిలేమిటి?

కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయమై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడింది. వ్యాక్సిన్ వేసుకోండి అని కేంద్రం ఫోన్ లలో వినిపిస్తున్న సందేశాన్ని ఎద్దేవా చేసింది. కాల్ చేసిన ప్రతి సారి మీరు ఆ చిరాకు కలిగించే సందేశాన్ని వినిపిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరు ప్రజలకు టీకాలు ఇవ్వడం లేదు. పైగా వ్యాక్సిన్ వేసుకోండి అని ఫోన్ సందేశం ఇస్తున్నారని చురకలు వేసింది. జైళ్లల్లో రద్దీ తగ్గించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 13, 2021 / 03:22 PM IST
    Follow us on

    కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా విషయమై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడింది. వ్యాక్సిన్ వేసుకోండి అని కేంద్రం ఫోన్ లలో వినిపిస్తున్న సందేశాన్ని ఎద్దేవా చేసింది. కాల్ చేసిన ప్రతి సారి మీరు ఆ చిరాకు కలిగించే సందేశాన్ని వినిపిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. మరు ప్రజలకు టీకాలు ఇవ్వడం లేదు. పైగా వ్యాక్సిన్ వేసుకోండి అని ఫోన్ సందేశం ఇస్తున్నారని చురకలు వేసింది. జైళ్లల్లో రద్దీ తగ్గించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం అమలులో పాలుపంచుకునే న్యాయవాదులకు టీకా ఇస్తారా అని కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించింది.