Homeటాప్ స్టోరీస్West Bengal BJP Budget 2026 : బెంగాల్ బీజేపీ ప్రభుత్వ మొదటి బడ్జెట్ ఎలా...

West Bengal BJP Budget 2026 : బెంగాల్ బీజేపీ ప్రభుత్వ మొదటి బడ్జెట్ ఎలా వుంది?

West Bengal BJP Budget 2026 : నిన్న మొట్టమొదటి సారి బీజేపీ బెంగాల్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఫైనాన్స్ మినిస్టర్ స్వపన్ దాస్ గుప్తా.. ఈయన జర్నలిస్ట్ , కాలమిస్ట్.. రాజ్యసభ సభ్యుడు.. 4.39 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర అప్పు 8.15 లక్షల కోట్లు. అయినా ఊహించని పద్దతుల్లో సంక్షేమానికి, మౌళిక వసతులకు పెద్ద పీట వేశారు. ఉద్యోగ కల్పన చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ఇవ్వడానికి ప్రకటించారు. అందులో 50 వేలు […]

West Bengal BJP Budget 2026 : నిన్న మొట్టమొదటి సారి బీజేపీ బెంగాల్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఫైనాన్స్ మినిస్టర్ స్వపన్ దాస్ గుప్తా.. ఈయన జర్నలిస్ట్ , కాలమిస్ట్.. రాజ్యసభ సభ్యుడు.. 4.39 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర అప్పు 8.15 లక్షల కోట్లు. అయినా ఊహించని పద్దతుల్లో సంక్షేమానికి, మౌళిక వసతులకు పెద్ద పీట వేశారు. ఉద్యోగ కల్పన చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ఇవ్వడానికి ప్రకటించారు. అందులో 50 వేలు విద్యారంగం ఉద్యోగాలే. టీచర్లు, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేటర్లుగా.. 20వేల పోలీస్ ఉద్యోగాలు.. మిగతా 30 వేలు ప్రభుత్వ ఉద్యోగాలు.. నార్త్ బెంగాల్ గుర్ఖాల డిమాండ్ మేరకు వారిని వారిని ‘ఈస్ట్రన్ ఫ్రంటియర్ రైఫిల్స్’ ను మళ్లీ పునరుద్దరించి వెయ్యి మంది గుర్ఖాలను నియమించబోతున్నారు.

ఉద్యోగాలకు ఇచ్చిన హామీల మేరకు డీఏ 7.50 లక్షల మందికి 20 శాతం అదనపు డీఏను ప్రకటించారు. ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. వెల్ఫేర్ చూస్తే.. గత అసెంబ్లీలో అన్నింటిని అమలు చేస్తామని ప్రకటించారు. లేడీ డిగ్రీ చదివే విద్యార్థినులకు 21 వేలు, మొదటిసారి ప్రెగ్నెంట్ అయితే 21 వేలు ఇస్తారు. అంగన్ వాడీలకు రూ.5వేల పెంపుదల.. ఇలా చాలా సంక్షేమ పథకాలు ప్రకటించారు.

బెంగాల్ బీజేపీ ప్రభుత్వ మొదటి బడ్జెట్ ఎలా వుంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper