బంక్ లో పెట్రోల్ కి బదులు నీళ్లు

కరీంనగర్ జిల్లా బొమ్మకల్ హెచ్ పీ పెట్రోల్ బంక్ ల పెట్రోల్ కి బదులు నీళ్లు రావడంతో వినియోగదారులు అవాక్కయారు. బంక్ లో పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు కొద్ది దూరం వెళ్లగానే వారి వాహనాలు మొరాయించాయి. దీంతో తిరిగి వారు బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయని బంక్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులంతా పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని నిలదీయగా ట్యాంక్ లో వర్షం నీరు చేరడంతో అలా జరిగిందని సమాధానమిచ్చారు.

Written By: Suresh, Updated On : August 2, 2021 4:43 pm
Follow us on