
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు చెందిన మిలిందా గేట్స్ ఫౌండేషన్ కు వారెన్ బఫెట్ రాజీనామా చేశారు. బిల్ గేట్స్, మిలిందా గేట్స్ లు 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతూ విడాకులు తీసుకోవడంతో ఆ ఫౌండేషన్ లో కొనసాగకూడదని బఫెన్ నిర్ణయించుకున్నారు. ట్రస్టీలో ఉన్నప్పటికీ, క్రియాశీలంగా లేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని బఫెట్ పేర్కొన్నారు.