టీమ్ఇండియాకు షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 44 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కివీస్ పేసర్ కైల్ జేమీసన్ వేసిన 67.4 బంతికి ఎల్బీ అయ్యాడు. అద్భుతమైన డిఫెన్స్ తో ఆకట్టుకున్న విరాట్ అర్ధశతకం ముందు పెవిలియన్ కు చేరడం అభిమానులను నిరాశపరించింది.