తమిళ నటుడు, డీఎండీకే నాయకుడు విజయకాంత్ నిన్న స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షా చేయించుకోగా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చేరిన ఆయన కోలుకుంటున్నారని త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన తొందరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. Also Read: క్షయ వ్యాధి 2025 నాటికి అంతం :కేంద్ర మంత్రి హర్షవర్ధన్
తమిళ నటుడు, డీఎండీకే నాయకుడు విజయకాంత్ నిన్న స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షా చేయించుకోగా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చేరిన ఆయన కోలుకుంటున్నారని త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన తొందరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.