పీసీసీ చీఫ్ అంశంపై వీహెచ్ హాట్ కామెంట్స్
టీపీసీసీ చీఫ్ అంశం రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. పీసీసీ అధక్షుడి పేరు అధికారిక ప్రకటన త్వరలో ఉండనుందన్న వార్తల నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పందిచారు. ఆదివారం పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ పై మండి పడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా అదృష్టం బాగుండి కొసాగుతున్నాడని ఉత్తమ్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో పీసీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని అధిష్టానాన్ని ప్రశ్నించారు.
Written By:
, Updated On : June 13, 2021 / 01:23 PM IST