https://oktelugu.com/

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం

కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తలకు స్వల్ప గాయమైంది. విజయవాడలో ఆశ్వీర్వాద సభ ముగించుకుని ఇంద్రకీలాద్రిలోని దుర్గ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఎక్కుతుండగా దాని డోర్ బలంగా కిషన్ రెడ్డి తలకు తగలడంతో నుదిటిపై గాయమైంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 19, 2021 / 04:49 PM IST

    kishan reddy

    Follow us on