https://oktelugu.com/

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేంద్రమంత్రి

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇటీవల కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న ఆయన కొవిడ్ అనంతర సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 29, 2021 / 03:56 PM IST
    Follow us on