Homeజాతీయం - అంతర్జాతీయంIndia vs England: సత్తా చాటుతున్న ఉమేశ్ యాదవ్.. కష్టాల్లో ఇంగ్లాండ్ జట్టు

India vs England: సత్తా చాటుతున్న ఉమేశ్ యాదవ్.. కష్టాల్లో ఇంగ్లాండ్ జట్టు

భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఈ టెస్టులో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ ను భయపెడుతున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 53/3 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ అదే స్కోరు వద్ద క్రెయింగ్ ఒవర్టన్ (1) ఔటయ్యాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన డేవిడ్ మలాన్ (31) ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ కోల్పోయిన 5 వికెట్లలో మూడు ఉమేశ్ కు దక్కగా, రెండు బుమ్రా ఖాతాలోకి చేరాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ 78 పరుగులతో ఉంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version