Homeజాతీయం - అంతర్జాతీయంగెలుపు దిశగా ఉదయనిధి స్టాలిన్

గెలుపు దిశగా ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె పార్టీ దూసుకుపోతోంది. మెజార్టీ స్థానాల్లో అపార్టీ ముందంజలో ఉంది. ఈ ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టాలిన్ వారసుడు, కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ విక్టరీకి దగ్గరగా ఉన్నాడు. చెపాక్ తిరువళ్లి కేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ పోటీలోకి దిగారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper