https://oktelugu.com/

చెరువులో దూకి ఇద్దరు ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట చెరువులో దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శామీర్ పేటలో చోటు చేసుకుంది. వ్యక్తులు చెరువులో దూకే ముందు, చెరువు వద్దనే సెల్ ఫోన్, మాస్క్ లు తీసి మరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం స్థానికుల సహాయంతో పోలీసులు ఇద్దరి మృతదేహాల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు అల్వార్ ఎక్సెల్ ఆస్పత్రి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 21, 2021 / 09:59 AM IST
    Follow us on

    మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట చెరువులో దూకి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శామీర్ పేటలో చోటు చేసుకుంది. వ్యక్తులు చెరువులో దూకే ముందు, చెరువు వద్దనే సెల్ ఫోన్, మాస్క్ లు తీసి మరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం స్థానికుల సహాయంతో పోలీసులు ఇద్దరి మృతదేహాల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు అల్వార్ ఎక్సెల్ ఆస్పత్రి హోమియోపతి వైద్యుడు నందన్ గా పోలీసులు గుర్తించారు.