Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్పొగాకు ఉత్పత్తుల రవాణా.. ఇద్దరు అరెస్టు

పొగాకు ఉత్పత్తుల రవాణా.. ఇద్దరు అరెస్టు

నిషేధిత పొగాకు ఉత్పత్తులను రవాణా, విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని కవాడిపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. మొత్తం 80 బస్తాల పొగాకు ఉత్పత్తులను ఓ ట్రక్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీని విలువ రూ. 25 లక్షలుగా సమాచారం. నిందితులను డ్రైవర్ ఎస్. అనిల్ కుమార్ (36), కర్ణాటకలో ని బీదర్ నివాసి డి. సుబ్బనా (40) గా గుర్తించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular