ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, అతని భాగస్వామి కాసి బెన్నెట్ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. ఉసేన్ బోల్ట్ తన కవల అబ్బాయిలకు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అంటూ పేర్లు పెట్టి కుటుంబ ఫోటోను సోషల్ మీడియాలో వెల్లడించారు. కవల పిల్లలతో పాటు కుమార్తె ఒలింపియా కలిసి ఉన్న ఫొటోను షోషల్ మీడియాలో ఉసేన్ బోల్ట్ పోస్ట్ చేశారు. ఉసేన్ బోల్ట్ దంపతులకు ఒలింపియా అనే కుమార్తె 2020 మే […]
ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, అతని భాగస్వామి కాసి బెన్నెట్ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. ఉసేన్ బోల్ట్ తన కవల అబ్బాయిలకు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అంటూ పేర్లు పెట్టి కుటుంబ ఫోటోను సోషల్ మీడియాలో వెల్లడించారు. కవల పిల్లలతో పాటు కుమార్తె ఒలింపియా కలిసి ఉన్న ఫొటోను షోషల్ మీడియాలో ఉసేన్ బోల్ట్ పోస్ట్ చేశారు. ఉసేన్ బోల్ట్ దంపతులకు ఒలింపియా అనే కుమార్తె 2020 మే నెలలో జన్మించింది.