Homeజాతీయం - అంతర్జాతీయంరేప్ కేసులో టీవీ నటుడు అరెస్ట్

రేప్ కేసులో టీవీ నటుడు అరెస్ట్

టీవీ నటుడు పర్ల వీ పూరిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై రేప్, వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఓ బాలికను రేప్ చేశాడన్న ఆరోపణలు అతడిపై ఉన్నాయి. అతనితోపాటు మరో ఐదుగురిపై కూడా ముంబైలోని మాల్వానీ పోలీసులు రేప్ కేసు పెట్టారు. తనపై కారులో ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం ఆరుగురినీ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పర్ల పూరీని శుక్రవారం రాత్రీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular