
కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ రద్దు చేసింది. దీంతో 1.75 లక్షల మంది విద్యార్థులు లబ్ధిచేకూరనుంది. ఇప్పటికే సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్ఐఓఎస్ 12వ తరగతి పరీక్షలు ఈనెలలో జరగాల్సి ఉన్నాయి. ఆబ్జెక్టివ్ అసెన్మెంట్ విధానంలో మార్పులను కేటాయించనుంది. ఈ విధానంతో సంతృప్తి చెందనివారు తర్వాత్ జరిగే పరీక్షలు రాయవచ్చని అధికారులు వెల్లడించారు.