Tuck Jagadish: టక్ జగదీశ్ పాట అదుర్స్

తెలుగు సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో టక్ జగదీవ్ ఒకటి. నేచురల్ స్టార్ నాని కథనాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ నిర్మాణ దర్శకుడు. ఈ సినిమా కోసం మొదటిసారి దర్శకుడు శివ గొంతు సవరించుకున్నారు. సినిమాలో నాని పాత్రను తెలియజేసేలా రూపొందించిన సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు పాటను ఆయన ఆలపించాడు. రాయలసీమ యాసలో సాగే ఈ పాటను చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని […]

Written By: Suresh, Updated On : September 3, 2021 1:04 pm
Follow us on

తెలుగు సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో టక్ జగదీవ్ ఒకటి. నేచురల్ స్టార్ నాని కథనాయకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శివ నిర్మాణ దర్శకుడు. ఈ సినిమా కోసం మొదటిసారి దర్శకుడు శివ గొంతు సవరించుకున్నారు. సినిమాలో నాని పాత్రను తెలియజేసేలా రూపొందించిన సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు పాటను ఆయన ఆలపించాడు. రాయలసీమ యాసలో సాగే ఈ పాటను చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది.