Vikarabad: వికారాబాద్ లో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం చిట్టంపల్లి గేట్ నుంచి బండి పాదయాత్ర ప్రారంభమైంది. చిట్టంపల్లి టేట్ నుంచి మన్నెగూడ క్రాస్ రోడ్, వెంకేపల్లి చౌరస్తా, మన్నెగూడ మీదుగా వికారాబాద్ వరకు యాత్ర కొనసాగనుంది. బండి వెంట పాదయాత్రలో డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. మన్నెగూడ వద్ద బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు ప్రసంగించనున్నారు.