ఏబీఎన్ రాధా కృష్ణ ఇంట్లో విషాదం: చిరంజీవి, పవన్ దిగ్భ్రాంతి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధా కృష్ణకు సతీ వియోగం కలిగిన విషయం తెలిసిందే. వేమూరి కనక దుర్గ మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. తాజాగా మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సంతాపాన్ని తెలిపారు. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ గారి అకాల మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి ఆత్మకుు శాంతి కలగాలని కోరుకొంటూ మీ కుటుంబమంతటికీ నా […]
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధా కృష్ణకు సతీ వియోగం కలిగిన విషయం తెలిసిందే. వేమూరి కనక దుర్గ మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. తాజాగా మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ సంతాపాన్ని తెలిపారు. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగైన కనకదుర్గ గారి అకాల మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి ఆత్మకుు శాంతి కలగాలని కోరుకొంటూ మీ కుటుంబమంతటికీ నా సంతాపం తెలియజేసుకుంటున్నాను అంటూ చిరంజీవి పేర్కొన్నారు.