https://oktelugu.com/

సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం

కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సైతం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 17, 2021 / 11:00 AM IST
    Follow us on