ఒరెయ్ బామ్మార్ది మూవీని రేపు రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటిచింది. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఒరేయ్ బామ్మార్ది సినిమాని బిచ్చగాడు చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలక పాత్ర పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ఒరేయ్ బామ్మర్ది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఇందులో సిద్దార్థ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Tomorrow ore bommardi movie release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com