Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన తనీష్

టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో ఎన్ ఫోర్సె మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తుదిదశకు చేరుకుంటోంది. ఇప్పటికే పదిమంది సినీ సెలబ్రిటీలను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టారు. విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం నటుడు తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో అనుమానాస్పద లావాదేవీల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.

Written By: Suresh, Updated On : September 17, 2021 10:45 am
Follow us on