https://oktelugu.com/

పంచ్ అదిరింది.. మేరీ కోమ్ విజయం

ఇండియన్ స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ లో శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల ఫ్లై వెయింట్ కేటగిరీ రౌండ్ ఆఫ్ 32 లో విజయం సాధించింది. ఆదివారం డొమినికాకు చెందిన హెర్నాండెజ్ గార్సియా మిగులినాతో జరిగిన బౌట్ లో 4.1 తేడాతో గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. మూడు రౌండ్లలోనూ మేరీ కోమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 25, 2021 / 02:25 PM IST
    Follow us on