Tokyo Olympics: డిస్కస్ త్రో లో కమల్ ప్రీత్ జోరు

ఇండియన్ డిస్కస్ త్రోయర్ కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫికేషన్ లో ఆమె 64 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతేకాదు మొత్తం గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేషన్లలో కలిపి కమల్ ప్రీత్ విసిరిందే రెండో అత్యధిక దూరం కావడం విశేషం. తొలి ప్రయత్నంలో 60.59 మీటర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్రయత్నంలో ఏకంగా 63.97 మీటర్లు, మూడో ప్రయత్నంలో 64 మీటర్ల మార్క్ […]

Written By: Suresh, Updated On : July 31, 2021 8:53 am
Follow us on

ఇండియన్ డిస్కస్ త్రోయర్ కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫికేషన్ లో ఆమె 64 మీటర్ల దూరం విసిరి.. ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతేకాదు మొత్తం గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేషన్లలో కలిపి కమల్ ప్రీత్ విసిరిందే రెండో అత్యధిక దూరం కావడం విశేషం. తొలి ప్రయత్నంలో 60.59 మీటర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్రయత్నంలో ఏకంగా 63.97 మీటర్లు, మూడో ప్రయత్నంలో 64 మీటర్ల మార్క్ అందుకుంది.