https://oktelugu.com/

టోక్యో ఒలింపిక్స్.. పీవీ సింధు శుభారంభం

స్టార్ షెట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో శుభారంభం చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్ లో ఇజ్రాయిల్ షట్లర్ పై ఘన విజయం సాధించింది. ఇజ్రాయిల్ క్రీడాకారిణి సెనియా పొలికర్ పోవ్ తో జరిగిన మ్యాచ్ లో వరుస గేమ్స్ లో గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత స్టార్ షెట్లర్ కు పొలికర్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7,21-10తో విజయం సాధించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 25, 2021 / 09:45 AM IST
    Follow us on