దర్యాప్తుపై తొందరెందుకు
దేవరయాంజల్ భూములకు సంబంధించి ఎప్పట్నుంచో ఉన్న వివాదం పై ఇప్పుడు తొందరెందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ ఆంశం పై ఎందుకు అని ప్రశ్నించింది. కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్ లతో విచారణ జరపాలా? అని ధర్మాసనం అడిగింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) స్పందిస్తూ కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమిటీ […]
Written By:
, Updated On : May 8, 2021 / 01:08 PM IST

దేవరయాంజల్ భూములకు సంబంధించి ఎప్పట్నుంచో ఉన్న వివాదం పై ఇప్పుడు తొందరెందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే లేని స్పందన ఈ ఆంశం పై ఎందుకు అని ప్రశ్నించింది. కరోనా విపత్తు వేళ నలుగురు ఐఏఎస్ లతో విచారణ జరపాలా? అని ధర్మాసనం అడిగింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) స్పందిస్తూ కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.