
స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో టైటన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4,44 శాతం, ఓఎస్ జీసీ3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.83 శాతం లభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు 2.19 శాతం, బజాజ్ ఆటో 0.94 శాతం, ఎస్బీఐ0.56 శాతం, హెచ్ సీఎల్ టెక్ 0.47 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ లో అదానీ పోర్ట్స్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, ఎస్బీఐ ఉన్నాయి.