Homeఎంటర్టైన్మెంట్ANR biopic latest update: 'ఏఎన్ఆర్' బయోపిక్ లో నటించేది ఎవరు..? నాగార్జున మౌనం వెనక...

ANR biopic latest update: ‘ఏఎన్ఆర్’ బయోపిక్ లో నటించేది ఎవరు..? నాగార్జున మౌనం వెనక సమాధానం ఏంటి..?

ANR biopic latest update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీని సపరేట్ చేసే హైదరాబాద్ కు తీసుకురావడంలో నాగేశ్వరరావు కీలకపాత్ర వహించాడు. ఇక అలాంటి నాగేశ్వరరావు తన కొడుకు అయిన నాగార్జున ను సైతం స్టార్ హీరోగా మార్చాడు. కానీ అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోలు మాత్రం స్టార్ […]

ANR biopic latest update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీని సపరేట్ చేసే హైదరాబాద్ కు తీసుకురావడంలో నాగేశ్వరరావు కీలకపాత్ర వహించాడు. ఇక అలాంటి నాగేశ్వరరావు తన కొడుకు అయిన నాగార్జున ను సైతం స్టార్ హీరోగా మార్చాడు. కానీ అక్కినేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోలు మాత్రం స్టార్ హీరోలుగా మారడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగ చైతన్య కొంతవరకు బెటర్ గా అనిపించినప్పటికి అఖిల్ మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు.

ఇక ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ యాక్టర్ యొక్క బయోపిక్ ని తీయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇక బాలయ్య బాబు సైతం వాళ్ళ నాన్న అయిన ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్ట్ లుగా తీశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. నాగార్జున సైతం వాళ్ళ నాన్న బయోపిక్ ని చేసి నాగేశ్వర రావు కి ట్రిబ్యూట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని ఎప్పుడు తెరకెక్కించబోతున్నాడు. ఇందులో నాగార్జున నటిస్తాడా? లేదంటే నాగచైతన్య నటించే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది…గతంలో ఈ విషయం మీద చాలావరకు వార్తలు వచ్చినప్పటికి ప్రస్తుతం నాగార్జున మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. మరో రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత ఏఎన్ఆర్ బయోపిక్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. నాగేశ్వరరావు పాత్రలో మనం నాగార్జునని చూడబోతున్నాం అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఈ బయోపిక్ లో ఎలాంటి సన్నివేశాలను హైలెట్ చేసి చూపించబోతున్నారు. ఎలాంటి సీన్స్ ని హైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper