
టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. జట్టు.. దసున్ శనక(కెప్టెన్), ధనంజయ డిసిల్వా(వైస్ కెఫ్టెన్), కుశల్ పెరీరా, దినేష్ చండీమల్, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్సే, చరిత్ అసలంక, వనిందు హసరంగ, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరా, ప్రవీణ్ జయవిక్రమ, లహిరు మధుశంక, మహీష్ తీక్షణ..