
కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని ట్విట్టర్ లో తెలిపాడు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మద్యం తాగలేదు. రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. అని చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నాడు.