https://oktelugu.com/

లారీ ఢీ కొట్టడంతో 30 గొర్రెలు మృతి

వనపర్తి జిల్లా పరిధిలోని కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు దాటుతున్న గోర్లను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృతి చెందినట్లు ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి తెలిపారు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ గ్రామ సమీపంలోని చెరువులోకి నీళ్లు తీసుకు వెళ్తున్న గొర్రెలను ఢీ కొట్టిందని కాపరి జంపన్న తెలిపారు. మరో 20 గొర్రెలు గాయపడ్డాయని ఎస్ఐ తెలిపారు. కేసు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 22, 2021 / 08:12 PM IST
    Follow us on

    వనపర్తి జిల్లా పరిధిలోని కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డు దాటుతున్న గోర్లను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృతి చెందినట్లు ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి తెలిపారు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న లారీ గ్రామ సమీపంలోని చెరువులోకి నీళ్లు తీసుకు వెళ్తున్న గొర్రెలను ఢీ కొట్టిందని కాపరి జంపన్న తెలిపారు. మరో 20 గొర్రెలు గాయపడ్డాయని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.