
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు రైతుల కోసమే వైసీపీ మద్దతు ఇచ్చిందని మ్తంరి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాయింట్ కలెక్టర్‌ను నోడల్ అధికారిగా నియమిస్తామన్నారు. నెల్లూరులో రైతులపై పెట్టిన కేసులను రద్దు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారన్నారు.
Also Read: వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?