https://oktelugu.com/

Suryapeta: యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో దారుణం జరిగింది. ప్రేమించలేదని యువతి గొంతు కోశాడో ప్రేమోన్మాది. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సైదులు అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో మాట్లాడుకుందామని పిలిచి గొంతు కోశాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 9, 2021 / 01:40 PM IST
    Follow us on