వేగంగా వ్యాప్తి చెందగల కరోనా వేరియంట్లు, వాటి మ్యుటేషన్లతో ఈ ప్రపంచం గడ్డు దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 100 దేశాలకు విస్తరించిన డెల్టా వేరియంట్ కలవరపెడుతోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ వేరియంట్ ను ఉద్దేశించి ఆయన ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అలాగే టీకా కవరేజ్ తక్కువగా ఉన్న దేశాల్లో మళ్లీ ఆసుపత్రులు నిండిపోతున్నాయన్నారు.