https://oktelugu.com/

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరికాసేపట్లో తమ ఆరో మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆరు జట్లు ఐదేసి మ్యాచ్ లు ఆడగా ధోని సేన నాలుకు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వార్నర్ టీమ్ ఐదో మ్యాచ్ ల్లో కేవలం ఒకే విజయంతో చివర్లో నిలిచింది.

Written By: , Updated On : April 28, 2021 / 07:15 PM IST
Follow us on