సీబీఎస్ఈ ఫలితాల విడుదల ఈ రోజు కాదు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలను ఆగస్టు 2న విడుదల చేయడం లేదని బోర్డు అధికారి వెల్లడించారు. ఈ వారంలో ఫలితాలు ప్రకటిస్తాం. కానీ, ఈరోజు మాత్రం కాదు. విద్యార్థులు మరికొంత సమయం వేచి ఉండాలి అని అన్నారు. ఫలితాలను వెల్లడించిన తర్వాత వెబ్ సైట్ ను చూడవచ్చని తెలిపారు.

Written By: Suresh, Updated On : August 2, 2021 3:31 pm
Follow us on