https://oktelugu.com/

Seetimarr: గోపిచంద్, తమన్నాల ‘సీటిమార్’ విడుదల తేదీ ఖరారు

హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం సీటిమార్. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ నంద తర్వాత సంపత్ నంది- గోపీచంద్ కాంబినేషన్ లో వస్తోన్న రెండె చిత్రమిది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి పాత్ర పోషించారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక, రావురమేశ్, పోసాని కృష్ణ మురళీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 24, 2021 / 03:16 PM IST
    Follow us on

    హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం సీటిమార్. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ నంద తర్వాత సంపత్ నంది- గోపీచంద్ కాంబినేషన్ లో వస్తోన్న రెండె చిత్రమిది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి పాత్ర పోషించారు. దిగంగనా సూర్యవంశీ, భూమిక, రావురమేశ్, పోసాని కృష్ణ మురళీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.