Telugu News » National » The prime minister met the union ministers and the bjp chief today
నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్ తో ప్రధాని భేటీ
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్ ప్రకాశ్ నడ్డా సహా మరికొందరు మంత్రులు భేటీకి హాజరుకానున్నారు. సమావేశం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రిత్వశాఖలతో పాటు సరిగా పని చేయని మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు […]
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్ ప్రకాశ్ నడ్డా సహా మరికొందరు మంత్రులు భేటీకి హాజరుకానున్నారు. సమావేశం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రిత్వశాఖలతో పాటు సరిగా పని చేయని మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.