
తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డా. సమీర్ శర్మ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సమీర్ శర్మకు సీఎం అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 30తో ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ముగియనుంది. అక్టోబర్ 1న సమీర్ శర్మ సీఎస్ గా బాధ్యతలు చేపట్టానున్నారు.