Mother and Daughter: కూతురును హత్య చేసిన తల్లి.. కేసు ఛేదించిన పోలీసులు

Mother and Daughter: ఎట్టకేలకు పంజాగుట్ట బాలిక హత్య కేసు చిక్కుముడి వీడింది. నిందితులను పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాలుగా నిలిచిన కేసులో పోలీసులు ప్రతి అంశాన్ని శోధించి చివరకు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతోనే బాలికను హత్య చేసినట్లు వివరించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలోని అజ్ మేడ్ లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం […]

Written By: Srinivas, Updated On : November 13, 2021 4:23 pm
Follow us on

Mother and Daughter

Mother and Daughter: ఎట్టకేలకు పంజాగుట్ట బాలిక హత్య కేసు చిక్కుముడి వీడింది. నిందితులను పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాలుగా నిలిచిన కేసులో పోలీసులు ప్రతి అంశాన్ని శోధించి చివరకు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతోనే బాలికను హత్య చేసినట్లు వివరించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలోని అజ్ మేడ్ లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో ఒక దుకాణం ముందు ఎనిమిది రోజుల క్రితం ో బాలిక మృతదేహం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు మొదలు పెట్టారు. నిందితులు తెలివిగా వ్యవహరించడంతో కేసు ఛేదనలో కాస్త ఆలస్యమైంది. లభించిన ఆధారాలతో దర్యాప్తు చేసట్టిన పోలీసులు హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు సంపాదించారు.

కేసునే ఛేదించేందుకు పోలీసులు తెలుగు స్టేట్లతో పాటు కర్ణాటక, మహారాష్ర్ట లకు క్లూస్ టీంలను పంపించారు. బాలిక మృతదేహం చిత్రాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించే క్రమంలో బాలిక హత్యపై కీలక ఆధారాలు దొరికాయి. దీంతో నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

బాలిక తండ్రి చనిపోవడంతో తల్లి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వారి ఆగడాలను బాలిక సహించలేకపోయిది. ఎదురు తిరిగింది. దీంతో కోపోద్రిక్తులైన తల్లి, ఆమె ప్రియుడు బాలికను హత్య చేసి పారిపోయారు. పోలీసుల దర్యాప్తులో మాత్రం దొరికిపోవడంతో వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Also Read: మాజీ ప్రియుడి స్కెచ్.. ప్రియురాలిపై పలుమార్లు స్నేహితులతో అత్యాచారం

కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి గాధ: దీనికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎందుకు?

Tags