https://oktelugu.com/

Raghunandan Rao: అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తోంది.. రఘునందన్ రావు

తెలంగాణలో సర్పంచ్ ల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ లు తమ జేబుల్లోంచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తోందని తెలిపారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణలోని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని రఘునందన్ రావు ఆరోపించారు.

Written By: , Updated On : September 3, 2021 / 04:52 PM IST
Follow us on