2022-23 సంవత్సరానికి ప్రతిపాదిత రబీ పంటల మద్దతు ధరలకు కేంద్ర మంత్రివర్గం ఆయోదం తెలిపింది. ఈ మేరకు క్వింటాల్ చెరకుకు మద్దతు ధర రూ. 290 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు గోధుములపై రూ. 40, బార్లీపై రూ. 35 మద్దతు ధర పెంచింది. క్వింటాల్ గోధుములకు రూ. 2,015 మద్దతు ధర ఇవ్వనున్నట్లు చెప్పింది.