
ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలోని కటక్ నుంచి కోరాపుట్ వెళ్తున్న బస్సు రాయగడ జిల్లా హజారీడంగ గ్రామం వద్ద అదుపుతప్పిన బస్సు పొలంలో పడింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో బస్సు డ్రైవర్, క్లీనర్, మరో ప్రయాణికుడు ఉన్నారు. కాగ మరి కొంత మంది గాయపడగా సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఆసుప్రతికి తరలించారు. కాగా