ఉత్తరప్రదేశ్ లోని హర్దోయిా పరిధిలో గల సతౌథా గ్రామంలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందగానే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో 18 అడుగుల గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీసుకువచ్చి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడిని పరిశీలించి, అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు.